PM Narendra Modi : The Govt Always Supprts Farmers | ICRISAT Golden Jubilee | Oneindia Telugu

2022-02-05 744

Prime Minister Narendra Modi hopes that ICRISAT research will show the world new avenues. He said it was a pleasure to celebrate the Golden Jubilee on Vasanthapanchami day. Prime Minister Modi congratulated the delegates from various countries who attended the ICRISAT Golden Jubilee.
#PMModi
#Farmers
#ICRISAT
#ICRISATGoldenJubilee
#CMKCR
#KTR
#TalasaniSrinivasYadav
#Hyderabad
#Telangana

హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోడీ ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల లోగో, స్టాంప్‌ ఆవిష్కరించారు. వసంతపంచమి రోజునే ఈ స్వర్ణోత్సవాలను కూడా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ రైతుల గురించి అనేక విషయాలు పంచుకున్నారు. వ్యవసాయంలో ఆధునికత తీసుకువచ్చేందుకు రైతులకు అవసరమైన సహకారాన్ని అందిస్తున్నామన్నారు. రైతులకు ఎప్పుడూ బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుందని గుర్తుచేశారు.